స్విస్ బాల్‌తో ఈ విధంగా వర్కవుట్ చేయండి.. ఎలాగో వివరిస్తున్న నటి భాగ్యశ్రీ.. వీడియో..
కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉద్యోగులు అయితే గత ఏడాదిన్నర కాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఎంతో మంది మానసిక, శారీరక ఒత్తిళ్లకు గురవుతున్నారు. చాలా మంది కుర్చీల్లోనే కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అయితే నటి భాగ్యశ్రీ స్విస్ బాల్‌తో ఎలా వర్కవుట్‌లో చేయాలో వివరించారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. స్విస్ బాల్‌తో వర్కవుట్ చేసే విధానాన్ని ఆమె తెలియజేశారు. … Read more









