రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది..!
ఈరోజుల్లో మనం సరిగ్గా వెళ్ళకపోయినా, ఎదుటి వాళ్ళు సరిగ్గా వెళ్లకపోయినా మనమే రిస్క్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్లినా కూడ ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాలి. తాజాగా మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఒక మహిళ చనిపోగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం ఏక్తా నగర్ చౌక్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం మీద ఓ జంట వెళ్తున్నారు. … Read more









