రీల్స్ పిచ్చి.. కొండ చివ‌ర‌న కూర్చుని వీడియో.. త‌రువాత ఏమైందంటే..?

రోజు రోజుకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది, సోషల్ మీడియాలో కూడా చాలా మంది యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకి ప్రతి ఒక్కరూ దగ్గరగానే ఉంటున్నారు తప్ప సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. చాలా మంది లైఫ్ ని కూడా రిస్క్ చేసి మరీ రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఒక ఫుటేజ్ వైరల్ అవుతోంది. … Read more

వెంట్రుక‌వాసిలో మృత్యువు నుంచి త‌ప్పించుకున్న చిన్నారులు.. వీడియో..

మృత్యువు అనేది ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రికి ఎంత వ‌ర‌కు ఆయుష్షు రాసి పెట్టి ఉంటే అంత వ‌ర‌కు జీవిస్తారు. ఇది అక్ష‌రాలా స‌త్య‌మేన‌నిపిస్తుంది ఆ వీడియో చూస్తే. అవును, ఆ ఇద్ద‌రు చిన్నారులు తృటిలో పెను ప్రమాదం నుంచి త‌ప్పించుకున్నారు. మృత్యువు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి వెంట్రుక వాసిలో త‌ప్పిపోయింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి… ఏం జ‌రిగింది.. అంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో ఉన్న స‌ద‌ర్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఢొల్కి మొహ‌ల్లా … Read more

ఈ ఉడుత ధైర్యానికి హ్యాట్సాఫ్.. పులికే చెమటలు పట్టించిందిగా.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో మనకి ఎన్నో వింతలు, విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నెట్టింట వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికాలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా కి చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోని షేర్ చేశారు. ఒక ఉడుత చిరుత పులిని చూసి భయపడకుండా దాని ఎదుటకు వెళ్ళింది. ఆ పులి కంటే వంద రెట్లు చిన్నదైనా ఉడత దాని ఎదుటకు వెళ్ళింది, … Read more

Viral Video : ఫ్లోర్ తుడిచిన విష‌యం మ‌రిచింది.. డ్యాన్స్ చేస్తూ నేల‌పై బొక్క బోర్లా ప‌డింది.. వీడియో..!

Viral Video : సినిమా పాట‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇష్ట‌మైన పాట వస్తే చేస్తున్న ప‌నిని కూడా ఆపి ఆ పాట‌ను వింటుంటారు. టీవీల్లో పాట‌లు వ‌స్తే క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంటారు. ఇష్ట‌మైన పాట‌ల‌ను కొంద‌రు కూనిరాగాలు కూడా తీస్తుంటారు. అయితే ఇలా పాట‌లు చూసే స‌మ‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే ఇదిగో ఈ యువ‌తికి జ‌రిగిన‌ట్లే జ‌రుగుతుంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఓ యువ‌తి ఇంట్లో ఫ్లోర్‌ను నీటితో తుడుస్తూ.. టీవీలో … Read more

బైక్‌పై వెళ్తున్న జంట‌కు క‌నిపించిన సింహం.. అంతే ప‌రుగో ప‌రుగు.. వీడియో వైర‌ల్‌..!

ఒక బైక్ పై వెళుతున్న భార్యా భర్తలు సడన్ గా రాత్రి సింహాన్ని చూసి షాక్ అయ్యారు. గుజరాత్ సోమనాథ్ లో ఇది చోటు చేసుకుంది. అక్టోబర్ ఆరవ తేదీన 11 గంటలకు రాత్రి రామ మందిరానికి సమీపంలో ఉన్న నవబంధారు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందు వాళ్ళు వీధి కుక్క అనుకున్నారు. తీరా చూస్తే అది సింహం అని అర్థమైంది. వెంటనే భయానికి గురయ్యారు. సింహాన్ని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. … Read more

ప్రమాదవశాత్తూ హరికేన్‌ లోకి దూసుకెళ్లిన విమానం.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే..? వీడియో వైర‌ల్‌..!

ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ప్రాణమా లేదా మరణమా మీరు నిర్ణయించుకోవాలని సూచించారు. లక్షల మంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ చెందిన ఓ పరిశోధనా విమానము ప్రమాదవశాత్తు హరికంలోకి దూసుకు వెళ్ళింది. అయితే … Read more

వామ్మో.. బ‌స్సులోకి ఎక్కేందుకు య‌త్నించిన చిరుత‌పులి.. త‌రువాత ఏమైందంటే.. వీడియో..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనకి కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. పైగా కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. విచిత్రాలు, వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ చిరుత పులి బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసింది. సఫారీ బస్సు ఎక్కడానికి చిరుత పులి ప్రయత్నం చేసిన ఈ వీడియోను … Read more

ప‌ట్టాల‌పై ఆగిపోయిన కారు.. మ‌రో వైపు ర‌న్నింగ్ ట్రెయిన్‌.. చివ‌ర‌కు ఏమైంది..? వీడియో వైర‌ల్‌..!

శనివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. కత్రా షాబాజ్నగర్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక కారు పట్టాలపై ఇరుక్కుంది. గోరక్ పూర్ లక్నో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ఆపాల్సిన పరిస్థితి కలిగింది. కారు నడిపే వ్యక్తి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు. అయితే కంట్రోల్ తప్పాడు. ట్రాక్ పైకి కారు ఎక్కించేసాడు. వెంటనే రైల్వే అధికారులు యాక్షన్ తీసుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. కారును తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. రైల్వే గేట్ … Read more

వెయిట‌ర్ జాబ్ కోసం క్యూ క‌ట్టారు.. నిరుద్యోగం ఇంత‌లా ఉందా.. వీడియో వైర‌ల్‌..

చాలా మంది భారతీయులు మరో దేశానికి వెళ్లి స్థిరపడడం మనం చూస్తూ ఉంటాం. అయితే, కొంత మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ భారీగా సంపాదిస్తారు. వీళ్ళ గురించి పక్కనే పెట్టేస్తే కొంతమంది పక్క దేశానికి వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పక్క దేశానికి వెళ్లి చిన్న ఉద్యోగాలతో సతమతమవుతున్న వారు కొందరైతే.. ఆ చిన్న ఉద్యోగం కోసం క్యూ కట్టే వారు మరి కొందరు. తాజాగా అలా క్యూ కట్టిన వీడియో నెట్టింట … Read more

బ్రిడ్జి మీద నిల‌బ‌డి.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఫోన్ చోరీ.. ఇదేందయ్యా ఇది.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా ద్వారా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కొన్ని వీడియోస్ కూడ కనపడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని వీడియోలు షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈరోజుల్లో దొంగతనాలు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందే. దొంగతనాలు, స్కామ్ లు చూస్తుంటే షాకింగ్ గా ఉంటున్నాయి. ఒక దొంగతనానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ ఏం జరిగిందంటే, రైలు బ్రిడ్జి పైనుంచి వెళ్తోంది. రైలులో నిలబడిన వ్యక్తి … Read more