ప్రమాదవశాత్తూ హరికేన్ లోకి దూసుకెళ్లిన విమానం.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే..? వీడియో వైరల్..!
ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ప్రాణమా లేదా మరణమా మీరు నిర్ణయించుకోవాలని సూచించారు. లక్షల మంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ చెందిన ఓ పరిశోధనా విమానము ప్రమాదవశాత్తు హరికంలోకి దూసుకు వెళ్ళింది. అయితే … Read more









