విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

విమానాల్లో మీరెప్పుడైనా ప్ర‌యాణించారా..? లేదా..! అయినా ఏం ఫ‌ర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది అందుకు సంబంధించి కాదు, కానీ విమానాలకు చెందిన‌దే. అందుకు విమానాల్లో ప్ర‌యాణించాల్సిన ప‌నిలేదు. వాటిని చూసి ఉంటే చాలు. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా..? ఏమీ లేదండీ… విమానాల రెక్క‌లు మొద‌లు నుంచి చివ‌రి వ‌ర‌కు స‌మ‌త‌లంగా ఉండ‌కుండా చివ‌ర‌ల్లో ఓ వైపుకు లేదా రెండు వైపుల‌కు వంగి ఉంటాయి క‌దా..! అయితే అవి అలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? … Read more

విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ ఎందుకు టేస్ట్ గా ఉండదు..?

మనం విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు అందులో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. కానీ అక్కడ సర్వ్ చేసే ఫుడ్ మాత్రం అంతగా టేస్టు ఉండదు. దీనికి కారణం వారు సరిగా ప్రిపేర్ చేయరని, లేదంటే ఫుడ్డు మంచిగా పెట్ట‌రని మనం అనుకోవచ్చు. అక్కడ కూడా మనం రెగ్యులర్ గా భూమి మీద ఉన్నప్పుడు ఏమి తింటామో, విమాన ప్రయాణంలో కూడా అలాంటి పుడ్డే మనకు పెడతారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ విమానంలో ఫుడ్డు అంతగా … Read more

విమానంలో బాత్‌రూములను ఆకాశంలోనే శుభ్రపరిచి, ఖాళీచేస్తారా? ఆ వ్యర్థాలు ఏమవుతాయి?

ఆకాశంలో శుభ్రపరిచి ఖాళీచేసే విధానం ఎక్కడా లేదు. పైగా వ్యర్దాలు పొరపాటున లీక్ అయితే ఆ విమాన సంస్థకు జరిమానా తప్పదు. కానీ అటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎటువంటి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విఆనంలోని బాత్రూములు ఉంటాయి. వీటిలోని టాయిలెట్స్ లో వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు. ఈ వాక్యూమ్ సిస్టం టాయిలెట్ లోని వ్యర్థలను … Read more

విమానం ఎడ‌మ వైపుకే ప్ర‌యాణికుల‌ను ఎక్కేందుకు, దిగేందుకు అనుమ‌తిస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా..?

మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? ఎక్క‌లేదా? అయినా స‌రే. విమానం ఎక్కుతున్న వారిని ఎప్పుడైనా గ‌మ‌నించారా? లేదా? అయితే ఓ సారి ప‌రీక్ష‌గా చూడండి. ఇంత‌కీ ప్ర‌యాణికులు విమానం ఎక్క‌డంలో విశేషం ఏముందీ? అనేగా మీరు అడ‌గ‌బోయేది. ఆ… అవునుండీ! ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాని గురించే. అయితే ఆ విశేష‌మేమిటో తెలుసుకుందామా! సాధార‌ణంగా ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ప్ర‌యాణికులు విమానం ఎక్కేట‌ప్పుడు, దిగేట‌ప్పుడు దాని ఎడ‌మ భాగం నుంచే మెట్లు ఎక్కి లోప‌లికి వెళ‌తారు. అయితే … Read more

కొబ్బరికాయను విమానాల్లో ఎందుకు తీసుకెళ్లనివ్వరో తెలుసా.?

విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? ఎవరైనా సరే.. విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానయాన సంస్థలు కొన్ని షరతులను విధిస్తాయి. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీరు విమానం ఎక్కేటప్పుడు మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? అవేంటంటే.. పదునైన ఆయుధాలు, … Read more

ప్రమాదవశాత్తూ హరికేన్‌ లోకి దూసుకెళ్లిన విమానం.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే..? వీడియో వైర‌ల్‌..!

ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ప్రాణమా లేదా మరణమా మీరు నిర్ణయించుకోవాలని సూచించారు. లక్షల మంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ చెందిన ఓ పరిశోధనా విమానము ప్రమాదవశాత్తు హరికంలోకి దూసుకు వెళ్ళింది. అయితే … Read more