ఇండియన్ టాయిలెట్ వర్సెస్ వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెటరంటే..?
పొద్దున లేవగానే ప్రతి ఒక్కరూ అందులోకి పోయి పని ముగించనిదే మరే పని మొదలుపెట్టారు. అర్థం కాలేదు కదూ లేవగానే మనం చేసే టాయిలెట్.. తెలుగులో మరుగుదొడ్డి అంటాం.. మరుగుదొడ్డి విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. కొన్ని మరుగుదొడ్ల వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్.. మరి రెండిటిలో ఏది బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.. వెస్ట్రన్ టాయిలెట్ మీద నిటారుగా 90 డిగ్రీల పొజిషన్లో కూర్చుంటారు. పై శరీరానికి … Read more









