Toilet : రోజుకు ఎన్ని సార్లు మ‌ల విస‌ర్జ‌న చేయ‌డం ఆరోగ్య‌క‌రం..?

Toilet : మ‌నం రోజూ తీసుకునే ఆహారాలు, తాగే ద్ర‌వాలు మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు జీర్ణ‌మ‌వుతాయి. కొన్ని ఆహారాలు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. కొన్నింటికి త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. అయితే మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థాలు మూడు రూపాల్లో బ‌య‌ట‌కు పోతాయి. ఒకటి చెమ‌ట‌, రెండు మూత్రం, మూడు మ‌లం. చెమ‌ట‌, మూత్రం, త‌ర‌చూ మ‌న‌కు వ‌స్తూనే ఉంటాయి. అయితే చాలా మంది మ‌ల విస‌ర్జ‌న రోజుకు ఒక్క‌సారే చేస్తారు. కొంద‌రు రోజుకు … Read more

టాయిలెట్‌లోకి వెళ్లిన‌ప్పుడు ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే వ‌ద్దు.. ఎందుకో తెలుసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్ల వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఫోన్ల వ‌ల్ల మ‌నం అనేక ప‌నుల‌ను నిమిషాల్లోనే చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం. వాటితో ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్న వ్య‌క్తికైనా ఏకంగా వీడియో కాల్ చేసి మాట్లాడ‌గ‌లుగుతున్నాం. దీంతోపాటు అనేక ఇత‌ర ప‌నుల‌కు కూడా వాటిని ఉప‌యోగిస్తున్నాం. దీంతో అవి మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. వాటిని విడిచిపెట్టి ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే మొబైల్ ఫోన్ల‌ను సాధార‌ణంగా … Read more