ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

ప్రస్తుత కాలంలో ఒక పూట తిండి లేకుండా ఉంటున్నారు కానీ ఫోన్ లేకుండా అసలు ఉండడం లేదు. ఇల్లు లేని వారి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది. అలాంటి మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే అనేక అనర్ధాలు ఉన్నాయి.. అది మతిమరుపుకు కూడా కారణమవుతుంది.. అతిగా ఫోన్ వాడేవారు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. ప్రతి ఏడాది మొబైల్ వాడకం అనేది పెరుగుతూ వస్తోంది. కొంతమంది మొబైల్ ఫోను పదేపదే చెక్ చేస్తూ నోటిఫికేషన్లు … Read more

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

స్మార్ట్ ఫోన్ ఈమధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. పని సమయాలలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం ఫోన్ తోనే గడుపుతున్నాం. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. ఇంకా కొంతమంది అయితే ఉదయం నిద్ర లేచింది చాలు.. రాత్రి పడుకునే వరకు, నిద్ర మానేసి మరి ఫోన్ చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు … Read more

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!

ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేస్తుంది. అయ్యో పాపం అని ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామన్నా గుబులే.. ఎవరన్నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి ఫోన్ ఇస్తావా.. ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తా అని అడిగినా అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయ్. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ కొడ్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు ఓ కేటుగాడు. అక్కఅక్క.. అర్జెంట్‌గా ఫోన్ … Read more

ఉద‌యం లేవ‌గానే ఫోన్ చూస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

లేవగానే భూదేవికి దండం పెట్టుకో.. లేదా నచ్చిన దేవుళ్ళకి దండం పెట్టుకుని లేస్తే రోజంతా హ్యాపీగా ఉంటారు అని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరు నిద్ర లేవగానే చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని రోజుని ప్రారంభిస్తున్నారు. దీనికి వయసు తో సంబంధం లేదు. చిన్నారులు, పెద్దలు కూడా ఇదే పరిస్థితి. పైగా అరనిమిషం చేతిలో ఫోను లేకపోతే ఎదో అయిపోయినట్టు ప్రవర్తిస్తారు. ప్రతీ ఒక్కరు అవసరానికి మించి వాడుతూ బానిసలైపోతున్నారు. నిద్ర లేవగానే సెల్ … Read more

స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యల్లో ఇరుక్కున్నట్టే!

సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ, మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు దాపరికం, చాటుమాటు వ్యవహారం లేకుండా పోయాయి. ఇక అసలు విషయానికి వస్తే, భారత్లోనేకాకప్రపంచవ్యాప్తంగా నీలిచిత్రాలు చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రంపంచం విస్తరించడం ఓ కారణమయితే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా నీలి చిత్రాలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో … Read more

Phone Beside Bed : రాత్రి పూట ఫోన్‌ను ప‌క్క‌నే పెట్టుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది చ‌దివితే ఇక‌పై అలా చేయ‌రు..!

Phone Beside Bed : స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడిది అంద‌రికీ మ‌ద్య‌పానం, ధూమ‌పానంలా ఓ వ్య‌స‌నంగా మారింది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి ప‌డుకునే వ‌ర‌కు, ఇంకా చెబితే బెడ్ ప‌క్క‌నే ఎప్ప‌టికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ప‌డుకోవ‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటైపోయింది. ఈ క్ర‌మంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతుంద‌ని ఇంతకు ముందు నుంచే వైద్యులు హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే కొంద‌రు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో … Read more

మీ ఫోన్ లో ఈ మార్పులు వచ్చాయా..? అయితే హ్యాక్ అయ్యినట్టే..!

ఈ రోజుల్లో హ్యాకర్లకు స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేయడం ఎంతో సులువైన పని. అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఈ విధంగా కనిపెట్టవచ్చు. ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతున్నట్టు అయితే హ్యాకర్లు మీ ఫోన్ కంట్రోల్ ను తీసుకున్నట్టే మరియు మీ ఫోన్ లో ఉండే ఎలాంటి అప్లికేషన్ అయినా సమాచారాన్ని ఇస్తున్నట్టే. మీ ఫోన్ కనుక త్వరగా వేడిగా అవ్వడం లేక అనవసరమైన అప్లికేషన్ రన్ అవుతుంటే ఈ … Read more

బ్రిడ్జి మీద నిల‌బ‌డి.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఫోన్ చోరీ.. ఇదేందయ్యా ఇది.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా ద్వారా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కొన్ని వీడియోస్ కూడ కనపడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని వీడియోలు షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈరోజుల్లో దొంగతనాలు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందే. దొంగతనాలు, స్కామ్ లు చూస్తుంటే షాకింగ్ గా ఉంటున్నాయి. ఒక దొంగతనానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ ఏం జరిగిందంటే, రైలు బ్రిడ్జి పైనుంచి వెళ్తోంది. రైలులో నిలబడిన వ్యక్తి … Read more

Phone : టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ప్రాణాల‌కే ప్ర‌మాదం సంభ‌విస్తుంది, జాగ్ర‌త్త‌..!

Phone : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు స్మార్ట్ ఫోన్ల‌తోనే కాల‌క్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా విహ‌రిస్తున్నారు. ఇక కొంద‌రు గేమ్స్ ఆడుతుంటే.. కొంద‌రు సినిమాలు చూడ‌డం.. ఇంకొంద‌రు పాట‌లు విన‌డం చేస్తున్నారు. ఇలా చాలా మంది ఫోన్ల‌ను అన్ని ర‌కాల ప‌నుల‌కు వినియోగించుకుంటున్నారు. అయితే కొంద‌రు ఉద‌యం కాల‌కృత్యాలు తీర్చుకునే స‌మ‌యంలో టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తుంటారు. వాస్త‌వానికి ఈ … Read more