వామ్మో.. బస్సులోకి ఎక్కేందుకు యత్నించిన చిరుతపులి.. తరువాత ఏమైందంటే.. వీడియో..!
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనకి కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. పైగా కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. విచిత్రాలు, వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ చిరుత పులి బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసింది. సఫారీ బస్సు ఎక్కడానికి చిరుత పులి ప్రయత్నం చేసిన ఈ వీడియోను … Read more









