రోజూ ఆవు దగ్గర ఆడుకుని వెళ్తున్న చిరుతపులి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
గుజరాత్ కి చెందిన వ్యక్తి ఇంటి బయట ప్రతి రోజులు వీధి కుక్కలు అరుస్తుండడం తో విసిగిపోయిన ఆ ఇంటీ ఓనర్ అసలు బయట ఏం జరుగుతుంది. ఇందుకు ఈ కుక్కలు ప్రతి రోజూ ఇలా అరుస్తున్నాయి అని తెలుసుకోవడానికి అతని ఇంటిబయట సీసీ కెమెరా ఫిట్ చేశాడు.. ఆ తర్వాత రోజు ఉదయం సీసీటీవీ లో రికార్డు అయిన ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు వ్యక్తి.. ఎందుకంటే అతను కొద్ది రోజుల ముందే కొన్న ఇంటి … Read more









