Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

వెన్నులో వ‌ణుకు పుట్టించే వీడియో.. ఇది చూస్తే అర్ధ‌రాత్రి ప్ర‌యాణాలు కూడా చేయ‌రు..!

Sam by Sam
October 3, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇటీవ‌ల దొంగ‌లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం బ‌య‌ప‌డ‌కుండా దొంగ‌త‌నాలు య‌దేచ్చ‌గా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతుండ‌గా, ఇందులో దొంగ‌లు ఓ ఫ్యామిలీపై చేసిన దాడి వెన్నులో వ‌ణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియో చూసిన వారు ఎవ‌రు కూడా రాత్రి స‌మ‌యంలో ప్ర‌యాణాలు చేయరు. అంతగా భ‌య‌పెట్టిస్తుంది ఈ వీడియో. వివరాల‌లోకి వెళితే రవి కర్నానీ అనే ఐటీ ఉద్యోగి తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నారు. అది అర్థరాత్రి సమయం కావ‌డంతో కాస్త భ‌యంతోనే వారు ప్ర‌యాణిస్తున్నారు. లవాలే-నాందే రోడ్డులో కారులో వెళుతున్న స‌మ‌యంలో వారికి భయానక ఘటన ఎదురైంది.

అల్లరి మూకలు సడెన్ గా రోడ్డుపై ప్రత్యక్షం అయి వారి కారుని ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. కారు ఆప‌క‌పోవ‌డంతో అల్ల‌రి మూకలు దాడి చేశాయి. కొందరు యువకులు బైకులు, కార్లతో వెంబడించారు. అంతేకాదు వారి చేతిలో కర్రలు, రాడ్లు ఉండ‌డంతో వాటితో గ‌ట్టిగా కారుని కొడుతూ కారుని ఆపాలని వారు బెదిరించారు. ఐటీ ఉద్యోగి కారుని చాలాసేపు వెంబడించారు. దీంతో కారులో ఉన్న రవి, అతడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే రవి మాత్రం కారుని ఆపకుండా అలానే ముందుకు వెళ్లిపోయాడు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

family in pune chased down down by 40 member mob

కారులో ర‌వి కుటుంబ స‌భ్యులు ఎంత భ‌య‌ప‌డిపోయారో వీడియోలో మాట‌లు వింటే అర్ధం అవుతుంది.రవి.. వేగంగా పోనీ.. అంటూ అతడి భార్య ఏడుస్తూ, భయపడుతూ చెప్పిన మాటలు వీడియోలో వినొచ్చు. తమకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూడాలంటూ వారంతా దేవుడిని మొక్కుకున్నారు. అయితే ర‌వి పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పంద‌న లేద‌ట‌. అల్ల‌రి మూక‌లు 40 మంది వ‌ర‌కు ఉన్నార‌ని అంద‌రి చేతుల్లో ఐరన్ రాడ్లు, కర్రలు, రాళ్లు ఉన్నాయి. బైక్, కారులో మా కారుని వారంతా వెంబడించారు. 80 కిలోమీటర్ల వేగంగా వారు మమ్మల్ని ఛేజ్ చేశారు. కానీ, నేను కారుని ఆపలేదు. చాలా భయమేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు” అని ఐటీ ఉద్యోగి రవి వాపోయారు. అయితే పోలీసులు చెబుతున్న వాద‌న ప్ర‌కారం వారు స్థానిక గ్రామ‌స్థులు అని, దొంగ‌త‌నాలు ఎక్కువ కావ‌డం వ‌ల‌న వారు రాత్రి వేళ‌ల్లో పెట్రోలింగ్ చేస్తున్నార‌ని, అయితే రవి కారు ఆపకపోవడంతో, వారు కారుని వెంబడించి దాడి చేశారని పోలీసులు వివరించారు.

Road-Rage Kalesh (Shocking incident in Pune! Ravi Karnani, an IT engineer, claims he and his family were attacked by a mob of 40 on Lavale-Nande Road. Armed with sticks & stones, the mob targeted their vehicle)
pic.twitter.com/ycyMTa43If

— Ghar Ke Kalesh (@gharkekalesh) October 2, 2024

Tags: pune familyViral Video
Previous Post

స‌మంత వీడియోలు అశ్లీల సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్‌.. ఏం జ‌రుగుతోంది..?

Next Post

డెబిట్ కార్డుపై ఉన్న 16 డిజిట్స్ కి అర్ధం ఏమిటి..? ఓహో ఇందుకా ఈ నెంబర్లు..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.