తండ్రి చనిపోవడంతో కుటుంబ పెద్దగా మారిన ఆ బాలుడి యదార్థ గాథ ఇది. చదివితే కన్నీళ్లు వస్తాయి..!
ఆ రోజు బాగా వర్షం పడుతోంది. నాన్న నన్ను ఎత్తుకుని భుజాలపై స్కూల్‌కి తీసుకెళ్లాడు. క్లాస్‌లో కూర్చుని చదువుకుంటుండగా వర్షం ఇంకా ఎక్కువైంది. అది ఇంగ్లిష్ లో నాకు బాగా నచ్చిన పొయెట్రీ. ఓ వైపు క్లాస్‌లో రూమ్‌పైన షెడ్డులో నుంచి వర్షపు చినుకులు జోరుగా పడుతున్నాయి. అయినా ఆ పొయెట్రీ చదవడంలోనే నేను నిమగ్నమయ్యా. ఎందుకో ఆ పొయెట్రీని బాగా చదవాలనిపించింది. నన్ను స్కూల్‌లో దింపిన నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన అక్కడికి కొద్ది దూరంలోనే … Read more









