Viral Video : ఊ అంటావా పాట.. డచ్ సింగర్ ఎంత బాగా పాడిందో..!
Viral Video : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. పుష్ప. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలోని ఊ అంటావా పాటకు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. సమంత ఈ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇక ఊ అంటావా.. పాటను ఇప్పటికే చాలా మంది పాడారు. తాజాగా ఓ డచ్ సింగర్ ఊ … Read more









