కుక్క చెప్పిన పాఠం.. నీకు ఎన్ని తెలివి తేటలు ఉన్నా సరైన చోట లేకపోతే వృథాయే..
ఒక కిరాణా షాపు అతను తన షాపు కట్టేస్తూ ఉండగా…అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బునోట్లు ఉన్నాయి. షాపు అతను ఆశ్చర్యపోతూనే… లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికందించాడు. అది అక్కడినుంచి కదిలింది. షాపు అతనికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో గ్రీన్ లైట్ దగ్గర ఆగి, రెడ్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి … Read more









