Allu Arjun : అల్లు అర్జున్ చేసిన ప‌నికి విచారం వ్య‌క్తం చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌..!

Allu Arjun : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజయం సాధించి రికార్డుల వేట కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే బాహుబ‌లి రికార్డును ఈ మూవీ బ్రేక్ చేసింది. దీంతో రానున్న రోజుల్లో మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్ప‌టికే … Read more

Allu Arjun : పుష్ప మూవీ హిట్ అయ్యేస‌రికి అలాంటి డిమాండ్ చేస్తున్న అల్లు అర్జున్‌..?

Allu Arjun : బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప సినిమాతోనూ అల్లు అర్జున్ అలాంటి స్టేట‌స్‌నే పొందాడు. హిందీ మార్కెట్‌లో పుష్ప సూపర్ డూప‌ర్ హిట్ కావ‌డం అల్లు అర్జున్‌కు క‌లిసొచ్చింది. దీంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని స‌హ‌జంగానే పుష్ప మేక‌ర్స్ సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ల రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచారు. కానీ అల్లు … Read more

Allu Arjun : భీమ్లా నాయ‌క్‌పై అల్లు అర్జున్ మౌనం ఎందుకు ?

Allu Arjun : ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ హిట్ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఇప్ప‌టికే మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉంద‌ని ఆయ‌న కితాబిచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి ఇప్ప‌టికే మాట్లాడారు. చిరంజీవి, చ‌ర‌ణ్ వేర్వేరు సంద‌ర్భాల్లో భీమ్లా నాయ‌క్ గురించి … Read more

Viral Video : త‌గ్గేదేలే.. అంటున్న ర‌వీంద్ర జ‌డేజా.. వీడియో వైర‌ల్‌..!

Viral Video : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫీల్డ్‌లో ఉన్న‌ప్పుడు జ‌డేజా ఓ వైపు మైదానంలో మెరిక‌లా క‌దులుతూనే మ‌రోవైపు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటాడు. వికెట్ తీసిన‌ప్పుడు ఏదో ఒక హావ‌భావాన్ని పలికిస్తాడు. ఇక తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ జ‌డేజా అలాగే చేశాడు. శ్రీ‌లంక బ్యాట్స్‌మ‌న్ దినేష్ చండీమాల్ వికెట్‌ను తీసిన జ‌డేజా సంతోషంలో పుష్ప‌లోని త‌గ్గేదేలే.. భావాన్ని ప‌లికించాడు. పుష్ప … Read more

Allu Arjun : భార్య స్నేహా రెడ్డితో క‌లిసి అల్లు అర్జున్ డిన్న‌ర్‌.. ఫొటో వైర‌ల్‌..!

Allu Arjun : సినిమా ఇండ‌స్ట్రీలో కేవ‌లం హీరోలు మాత్ర‌మే కాదు.. వారి భార్య‌లు కూడా పాపులారిటీ సంపాదిస్తుంటారు. దీంతో వారికి కూడా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ అవుతుంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒక‌రు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌మ కుటుంబానికి చెందిన అనేక విష‌యాల‌ను ఆమె షేర్ చేసుకుంటూ.. పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఈమెకు చెందిన ఫొటోల‌ను అల్లు అర్జున్ షేర్ చేశారు. త‌న … Read more