Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

విమానంలో దుస్తులు విప్పేసి అంద‌రి మ‌ధ్య ప‌రుగులు పెట్టిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..

Admin by Admin
March 7, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేని వారు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఆ మ‌హిళ కూడా సరిగ్గా అలా చేసింది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే అలాంటి మ‌హిళ‌ను అస‌లు విమానం ఎలా ఎక్క‌నిచ్చారు.. అన్న విష‌యం చర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి వారు బ‌య‌ట‌కు వ‌స్తే తోటి మ‌నుషుల‌కు కూడా ఇబ్బందే క‌లుగుతుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

అమెరికాలోని హూస్ట‌న్‌లో ఉన్న విలియం పి.హాబీ ఎయిర్ పోర్టు నుంచి ఫీనిక్స్‌కు వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అవుతుండ‌గా.. ఉన్న‌ట్లుండి ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు స‌డెన్‌గా దుస్తుల‌ను విప్పి పైల‌ట్లు ఉండే కాక్‌పిట్ ఏరియా వైపు వెయిట్ అంటూ ప‌రుగులు పెట్టింది. త‌రువాత కాక్ పిట్ డోర్ తెర‌వాల‌ని త‌న త‌ల‌తో డోర్‌ను కొడుతూ బిగ్గ‌రగా కేక‌లు వేసింది. దీంతో ప్రయాణికులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. అస‌లు ఏం జ‌రుగుతుందో కాసేపు వారికి అర్థం కాలేదు.

woman stripped naked in aeroplane viral video

అలా ఆ మ‌హిళ సుమారుగా 30 నిమిషాల పాటు నానా భీభ‌త్సం సృష్టించింది. దీంతో ప్ర‌యాణికులంద‌రూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే ఎయిర్ పోర్టు అధికారుల‌కు స‌మాచారం తెలియ‌డంతో వారు ఫ్లైట్‌ను కాసేపు ఆపి ఆ మ‌హిళ‌ను దింపేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించ‌గా ఆమెకు మ‌తి స్థిమితం స‌రిగ్గా లేన‌ట్లు వెల్ల‌డైంది. స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా ఈ అసౌక‌ర్యానికి గాను స‌ద‌రు విమాన‌యాన సంస్థ ప్ర‌యాణికుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఇక ఆ మ‌హిళ అలా ఫ్లైట్‌లో న‌గ్నంగా తిరుగుతున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

NEW: Woman takes off all her clothes on a Southwest plane in Houston, demands to be let off.

The woman reportedly ran around the plane for 25 minutes "before action was taken" according to ABC 7.

After nearly half an hour, the plane finally made it back to the gate before the… pic.twitter.com/U0F0l4HEJJ

— Collin Rugg (@CollinRugg) March 7, 2025

Tags: Viral Video
Previous Post

14.2 కిలోల బంగారాన్ని ర‌న్యారావు ఇండియాకు ఎలా తీసుకొచ్చిందో తెలుసా..?

Next Post

దుబాయ్‌లో బంగారం రేటు ఎంతో తెలుసా..? ఒక్క వ్య‌క్తి ఇండియాకు ఎంత బంగారం తేవ‌చ్చు..?

Related Posts

inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.