జ‌యం సినిమాను మిస్ చేసుకున్న అల్లు అర్జున్‌.. కార‌ణం ఏమిటంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయ‌న క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయ‌న మాస్ పాత్ర‌లో ప్రేక్షకులను అల‌రించారు. దేశవ్యాప్తంగా పుష్ప మొద‌టి భాగం ఊహించ‌ని స్థాయిలో హిట్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లో కూడా డిమాండ్ ఏర్ప‌డింది. అల్లు అర్జున్ తో బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 రిలీజ్ … Read more

బిగ్ బ్రేకింగ్‌.. అల్లు అర్జున్ అరెస్టు.. 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం..?

పుష్ప సినిమా రిలీజ్ సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద బెనిఫిట్ షో ముందు తొక్కిస‌లాట జ‌రిగి ఓ మ‌హిళ మృతి చెందిన సంఘ‌ట‌న విదిత‌మే. ఆమె కుమారుడు హాస్పిట‌ల్‌లో విష‌మ ప‌రిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై యావ‌త్ స‌మాజం క‌న్నెర్ర చేసింది. థియేట‌ర్ యాజ‌మాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పోలీసులు ఓ వైపు వ‌ద్ద‌ని చెప్పినా అల్లు అర్జున్ ఎందుకు థియేట‌ర్‌కు వెళ్లారంటూ అంద‌రూ ప్ర‌శ్నించారు. అయితే బాధితులకు అల్లు అర్జున్ … Read more

అల్లు అర్జున్ ఎంత క‌ట్నం తీసుకున్నాడో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లుఅర్జున్ ల‌వ్‌లో ప‌డి ఆ ల‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌ల వ‌ర‌కు … Read more

Allu Arjun : అల్లు అర్జున్ మొద‌టి సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Allu Arjun : మొద‌ట స్టైల్ స్టార్ గా.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా.. ప్రేక్ష‌కులు ముద్దుగా పిలుచుకునే బ‌న్నీగా.. అల్లు అర్జున్ ఎంత‌టి గుర్తింపును పొందారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పుష్ప 2 మూవీ కూడా విడుద‌ల అయింది. అయితే ప్ర‌స్తుతం భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్‌.. వాస్త‌వానికి ఆయ‌న మొద‌టి సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? తెలిస్తే … Read more

Pushpa 2 : పుష్ప‌కి వైసీపీ నేత‌ల స‌పోర్ట్‌.. మెగా ఫ్యామిలీ నుండి దూరం చేయాల‌నే ప్లానా..!

Pushpa 2 : మెగా హీరోగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు బ‌న్నీ మెగా హీరోగా కాకుండా త‌న‌కు ఆర్మీ ఉంద‌ని చెబుతూ స్పెష‌ల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగిస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్‌, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్ల గొడ‌వ పెద్ద‌దైంది. ఆ త‌ర్వ‌త నాగబాబు … Read more

Allu Arjun : పుష్ప‌2 రిలీజ్‌కి ముందు తండ్రి ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసిన బ‌న్నీ త‌న‌యుడు

Allu Arjun : పుష్ప సినిమా త‌ర్వాత దాదాపు మూడేళ్ల‌పాటు అల్లు అర్జున్ పుష్ప‌2 సినిమా కోసం ప‌ని చేయ‌గా, ఈ మూవీ ఎట్ట‌కేల‌కి నేడు విడుదల‌వుతుంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప్రీమియ‌ర్ షోస్ ప‌డ‌గా, మూవీని ప్ర‌తి ఒక్క‌రు ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ న‌ట‌న అదిరిపోయింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్‌కి ముందు బ‌న్నీకి చాలా మంది విషెస్ తెలియ‌జేశారు. వారంద‌రిలో త‌న త‌న‌యుడు అయాన్ విషెస్ చెప్పిన తీరు బ‌న్నీని క‌దిలించింది. … Read more

Pushpa 2 : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేట‌ర్‌కి వెళ్లిన బ‌న్నీ.. తొక్కిస‌లాట‌లో మ‌హిళ మృతి, బాలుడి ప‌రిస్థితి విష‌మం

Pushpa 2 : కొన్ని రోజులుగా బ‌న్నీ అభిమానులు పుష్ప‌2 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ రాగా, ఈ మూవీ గ‌త రాత్రి ప్రీమియ‌ర్ షోల‌తో సంద‌డి చేసింది. ప‌లు చోట్లు మూవీ బెనిఫిట్ షో ప్ర‌ద‌ర్శించ‌గా, సినిమా చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. సినిమాకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుకు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ ఎగబడ్డారు. వేల సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు తరలిరావడంతో థియేటర్‌ కిక్కిరిసిపోయింది. … Read more

Allu Arjun Sneha Reddy : స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌.. ఇంత స్కెచ్ ఉందా.. అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌..

Allu Arjun Sneha Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు, రాజకీయ నాయకులకు ఎంతో కాలం నుంచి సంబంధం ఉంది. వారు కులాలు, మ‌తాల‌ను ప‌ట్టించుకోరు. అవ‌న్నీ వదిలేసి కులాంతర, మ‌తాంత‌ర‌ వివాహాలు చేసుకున్నారు. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగిస్తున్నారు. ఇక‌ తమకు నచ్చిన అమ్మాయిది ఏ కులమైనా ఏ మ‌త‌మైనా సరే చేసుకుంటూ సినీ ప్రముఖులు చ‌క్క‌ని వాతావరణాన్ని సృష్టించారు. ఇండస్ట్రీలో బడా నిర్మాత అల్లు అరవింద్.. కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన కొడుకు … Read more

Sneha Reddy : అల్లు అర్జున్ కు ఇష్ట‌మైన ఫుడ్ ఏది ? స‌మాధానం చెప్పేసిన స్నేహా రెడ్డి..!

Sneha Reddy : సోష‌ల్ మీడియాలో ఏ హీరో భార్య‌కు లేని ఫాలోవ‌ర్లు.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఉన్నారు. ఆమె హీరోయిన్ల‌కు స‌మానంగా సెల‌బ్రిటీగా కొన‌సాగుతున్నారు. త‌న గురించి, త‌న ఫ్యామిలీ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె సోష‌ల్ ఖాతాల్లో అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఎప్పుడు వెకేష‌న్‌కు వెళ్లినా అక్క‌డ తీసుకున్న ఫొటోలు, వీడియోల‌ను ఆమె షేర్ చేస్తుంటారు. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఫాలోవ‌ర్ల‌తో కాసేపు ముచ్చ‌టించారు. లైవ్‌లోకి వ‌చ్చిన ఆమె త‌న అభిమానులు అడిగిన … Read more

Allu Arjun : అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్ కు బ‌లైపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Allu Arjun : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. కానీ బన్నీ దెబ్బ‌కో లేక‌ వారి దుర‌దృష్ట‌మో తెలియ‌దు గానీ.. ఆ హీరోయిన్లు ఎవ్వ‌రూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు. అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ … Read more