Pushpa 2 Review : పుష్ప‌2 మూవీ రివ్యూ.. అల్లు అర్జున్ రాంపేజ్ షోతో ద‌ద్ద‌రిల్లిపోతున్న థియేట‌ర్స్

Pushpa 2 Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన‌ భారీ బడ్జెట్ సినిమా ‘పుష్ప2’. నేడు గ్రాండ్‌గా విడుద‌ల‌యిన ఈ చిత్రం థియేట‌ర్స్ లో తెగ సంద‌డి చేస్తుంది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం నుంచి థియేటర్ల చుట్టూ పండుగ వాతావరణం ఏర్పడింది. ఫ్లెక్సీలు, పూల తోరణాలు, భారీ ఎత్తు కటౌట్లతో థియేటర్ల వద్ద హంగామా మారుమోగిపోయింది. ఇక సినిమా క‌థ విష‌యానికి … Read more

Allu Arjun : పుష్ప‌2 రిలీజ్‌కి ముందు తండ్రి ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసిన బ‌న్నీ త‌న‌యుడు

Allu Arjun : పుష్ప సినిమా త‌ర్వాత దాదాపు మూడేళ్ల‌పాటు అల్లు అర్జున్ పుష్ప‌2 సినిమా కోసం ప‌ని చేయ‌గా, ఈ మూవీ ఎట్ట‌కేల‌కి నేడు విడుదల‌వుతుంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప్రీమియ‌ర్ షోస్ ప‌డ‌గా, మూవీని ప్ర‌తి ఒక్క‌రు ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ న‌ట‌న అదిరిపోయింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్‌కి ముందు బ‌న్నీకి చాలా మంది విషెస్ తెలియ‌జేశారు. వారంద‌రిలో త‌న త‌న‌యుడు అయాన్ విషెస్ చెప్పిన తీరు బ‌న్నీని క‌దిలించింది. … Read more