Pushpa 2 : పుష్పకి వైసీపీ నేతల సపోర్ట్.. మెగా ఫ్యామిలీ నుండి దూరం చేయాలనే ప్లానా..!
Pushpa 2 : మెగా హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు బన్నీ మెగా హీరోగా కాకుండా తనకు ఆర్మీ ఉందని చెబుతూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగిస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్ల గొడవ పెద్దదైంది. ఆ తర్వత నాగబాబు … Read more









