Pushpa Movie : పుష్ప 2 కోసం.. ఐటమ్ భామగా మారనున్న బాలీవుడ్ బ్యూటీ..!
Pushpa Movie : అల్లు అర్జున్, రష్మిక మందన్నలు హీరో హీరోయన్లుగా వచ్చిన చిత్రం.. పుష్ప. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. హిందీ మార్కెట్‌లోనూ ఘన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే ఇందులో కేవలం ఐటమ్ సాంగ్ లో నటించినందుకే సమంతకు ఎంతో పేరు వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప 2 … Read more









