Bheemla Nayak : భీమ్లానాయ‌క్‌లోని ఓ సీన్‌పై వివాదం.. గుంటూరులో కేసు న‌మోదు..

Bheemla Nayak : ప్ర‌స్తుత త‌రుణంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల‌ను తీస్తున్న స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా డైలాగ్స్‌, స‌న్నివేశాలు, పాట‌ల ప‌రంగా అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. చిన్న మాట త‌ప్పుపోయినా ఏదో ఒక వ‌ర్గం వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇది ప్ర‌స్తుతం ప‌రిపాటిగా మారింది. ఇక భీమ్లా నాయ‌క్ చిత్రం కూడా ఇలాంటి ఓ వివాదంలో చిక్కుకుంది. భీమ్లా నాయ‌క్ సినిమా గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. … Read more