Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Thaman : తీవ్ర‌మైన విచారంలో థ‌మ‌న్‌.. ఏడ్చేశార‌ట‌..!

Editor by Editor
February 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Thaman : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీర‌యిన్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ మే 12వ తేదీన విడుద‌ల‌వుతోంది. కాగా ఈ మూవీకి చెందిన మొద‌టి సాంగ్ క‌ళావ‌తికి చెందిన ప్రోమోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో తాజాగా విడుద‌ల చేసింది. దీంతో ఆ ప్రోమో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ సాంగ్‌ను వాలెంటైన్స్ డే రోజున చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌నుకుంది. కానీ చిత్ర యూనిట్‌కు చెందిన కొంద‌రు ఈ సాంగ్‌ను ఇంట‌ర్నెట్‌లో లీక్ చేశారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఒక్క‌సారిగా షాక‌య్యారు.

Thaman literally cried for the leak of Sarkaru Vari Pata Kalavathi song
Thaman

స‌ర్కారు వారి పాట సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. ఈ సాంగ్ మొత్తం లీకైంద‌ని తెలుసుకుని థ‌మ‌న్ సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. అందులో ఆయ‌న‌కు ఏడుపు ఒక్క‌టే త‌క్కువైంది అన్న‌ట్లు క‌నిపించారు. తీవ్రంగా బాధ‌లో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఈ సంద‌ర్భంగా థ‌మ‌న్ మాట్లాడుతూ.. 1000 మంది క‌ష్టాన్ని ఒకేసారి బుగ్గిపాలు చేశార‌ని.. త‌న మ్యూజిక్ బృందంలో ఉన్న కొంద‌రు ఈ విధంగా చేయ‌డం త‌న‌కు తీవ్రంగా బాధ‌ను క‌లిగిస్తుంద‌ని అన్నారు.

ఇక క‌ళావ‌తి సాంగ్‌ను ఆదివారం లాంచ్ చేయ‌నున్నారు. ఈ సాంగ్‌ను వాస్త‌వానికి వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయాల్సి ఉంది. ప్ర‌త్యేకంగా ఆ రోజు ఈ పాట‌ను లాంచ్ చేద్దామ‌నుకున్నారు. కానీ మేక‌ర్స్ ప్లాన్ మొత్తం చెలాచెదురు అయింది. ఇక మిగిలిన పాట‌ల‌ను కూడా ప్ర‌త్యేకంగా లాంచ్ చేద్దామ‌నుకుంటున్నారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

అయితే ఈ సాంగ్‌ను లీక్ చేసిన ఇద్ద‌రిని ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టూడియోకు మ‌రింత సెక్యూరిటీని పెంచిన‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Tags: Kalavathi songSarkaru Vari PataThamanక‌ళావ‌తి సాంగ్థ‌మ‌న్‌స‌ర్కారు వారి పాట‌
Previous Post

Health Tips : శ‌రీరంలో వ్య‌ర్థాలు మొత్తం నిండిపోతే ఈ ల‌క్షణాలే క‌నిపిస్తాయి.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Next Post

Ananya Nagalla : అందాల విందు చేస్తున్న అన‌న్య నాగ‌ళ్ల‌.. మ‌తులు పోగొడుతోంది..!

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.