Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట నుంచి రెండో సాంగ్ రిలీజ్‌.. అదిరిపోయిందిగా..

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం.. సర్కారు వారి పాట‌. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలోంచి ఇటీవ‌లే క‌ళావ‌తి అనే సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా.. ఈ పాట ఎంతో మందిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. దీనికి … Read more

Mahesh Babu : స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌.. వీడియో..!

Mahesh Babu : మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. కాగా ఈ సినిమాలోని క‌ళావ‌తి పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల … Read more

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మొద‌టి సాంగ్ క‌ళావతి వ‌చ్చేసింది.. పాట అదిరిపోయిందిగా..!

Sarkaru Vaari Paata : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ లోంచి మొద‌టి సాంగ్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. క‌ళావ‌తి అనే పాట‌ను వీడియో సాంగ్ రూపంలో ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి ఈ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌ని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ పాట‌ను చిత్ర యూనిట్‌లోని కొంద‌రు లీక్ … Read more

Thaman : తీవ్ర‌మైన విచారంలో థ‌మ‌న్‌.. ఏడ్చేశార‌ట‌..!

Thaman : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీర‌యిన్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ మే 12వ తేదీన విడుద‌ల‌వుతోంది. కాగా ఈ మూవీకి చెందిన మొద‌టి సాంగ్ క‌ళావ‌తికి చెందిన ప్రోమోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో తాజాగా విడుద‌ల చేసింది. దీంతో ఆ ప్రోమో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ సాంగ్‌ను వాలెంటైన్స్ డే రోజున చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌నుకుంది. కానీ చిత్ర … Read more