Thaman : తీవ్రమైన విచారంలో థమన్.. ఏడ్చేశారట..!
Thaman : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన విడుదలవుతోంది. కాగా ఈ మూవీకి చెందిన మొదటి సాంగ్ కళావతికి చెందిన ప్రోమోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో తాజాగా విడుదల చేసింది. దీంతో ఆ ప్రోమో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ సాంగ్‌ను వాలెంటైన్స్ డే రోజున చిత్ర యూనిట్ ప్రత్యేకంగా విడుదల చేద్దామనుకుంది. కానీ చిత్ర … Read more









