Bheemla Nayak : భీమ్లా నాయక్‌లో టీ గ్లాస్.. చర్చంతా దాని గురించే..!
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పవన్‌తోపాటు రానా మరో కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డులను తిరగరాస్తోంది. పవన్ కెరీర్‌లో ఈ మూవీ మరో హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాలో పవన్ టీ గ్లాస్‌త చాలా సార్లు కనిపించారు. దీంతో ఆ గ్లాస్ గురించే … Read more









