Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

RRR : 24వ తేదీ అర్థ‌రాత్రి నుంచే ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోస్‌.. ఎక్క‌డంటే..?

Editor by Editor
March 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

RRR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ విడుద‌ల‌వుతోంది. ఇక ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ సినిమాకు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే విధంగా వెసులుబాటు క‌ల్పించింది. ఇది ఈ మూవీకి ప్ల‌స్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ మొద‌టి వారం రోజుల పాటు రోజుకు 5 షోస్‌ను ప్ర‌ద‌ర్శించుకునే వీలు కూడా కల్పించారు.

RRR movie benefit shows on 24th March midnight know where
RRR

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను 24 అర్థ‌రాత్రి నుంచే కొన్ని థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోస్ వేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉన్న 4 థియేట‌ర్లు, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న 3 థియేట‌ర్ల‌లో 24వ తేదీ రాత్రి 12.30 గంట‌ల‌కు ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోస్ వేయ‌నున్నారు. దీంతో ముందు రోజు రాత్రే సినిమా ఎలా ఉందో అప్‌డేట్ రానుంది. ఇక ఈ థియేట‌ర్ల‌లో ఒక్కో టిక్కెట్ సుమారుగా రూ.3వేల నుంచి నుంచి రూ.5వేల‌కు అమ్ముడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

కాగా ఏపీలో బెనిఫిట్ షోస్‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. కానీ ఉద‌యం షోను ప్ర‌ద‌ర్శించుకునే వీలు క‌ల్పించారు. ఇక అమెరికాలో ఈ మూవీకి ప్రీమియ‌ర్స్ వేసి 2 మిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఇప్ప‌టికే రాబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే అమెరికాలో ఓపెనింగ్ వీకెండ్‌లో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ మూవీలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌గా.. డీవీవీ దాన‌య్య నిర్మించారు.

Tags: RRRఆర్ఆర్ఆర్‌
Previous Post

Urfi Javed : హోలీ ఆడిన ఉర్ఫి జావేద్.. తీవ్రంగా విమ‌ర్శిస్తున్న నెటిజన్లు..

Next Post

SS Rajamouli : ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే.. తేల్చి చెప్పిన రాజ‌మౌళి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.