Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం త‌ప్ప‌ని పైరసీ.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే అప్‌లోడ్ చేసేశారు..

Editor by Editor
March 26, 2022
in వార్త‌లు, వినోదం
0
Share on FacebookShare on Twitter

RRR Movie : ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎప్ప‌టిలాగే రాజ‌మౌళి మళ్లీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఈ మూవీ ద్వారా అందించారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల కావ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. థియేట‌ర్ల వ‌ద్ద ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక రివ్యూలు కూడా సినిమాకు పాజిటివ్‌గానే వ‌చ్చాయి. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఇక ప్ర‌స్తుతం ఈ మూవీ రికార్డుల వేటను కొన‌సాగిస్తోంది.

illegal copies of RRR Movie uploaded online
RRR Movie

కాగా సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే ఈ మూవీని పైర‌సీ చేసేశారు. ప‌లు వెబ్‌సైట్ల‌లో ఈ సినిమా ప్ర‌త్య‌క్ష‌మైంది. మూవీ రూల్జ్‌, త‌మిళ్ రాకర్స్ వంటి సైట్ల‌లో ఈ సినిమాకు చెందిన పైర‌సీ కాపీని అప్‌లోడ్ చేశారు. దీంతో సినిమాకు భారీ షాక్ త‌గిలిన‌ట్లు అయింది. సాధార‌ణంగా భారీ బ‌డ్జెట్‌చిత్రాలు విడుద‌ల అయినప్పుడు అంత సుల‌భంగా పైర‌సీ కాపీలు రావు. కొంత ఆల‌స్యం అవుతుంది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే స‌ద‌రు సైట్ల‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌వ‌ద్ద‌ని.. సినిమాను థియేట‌ర్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

రూ.600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించార‌ని.. ఎన్నో వేల మంది క‌ష్టం ఇందులో ఉంద‌ని.. క‌నుక సినిమాను పైర‌సీ చేయ‌వ‌ద్ద‌ని.. పైర‌సీని ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని.. థియేట‌ర్‌కు వెళ్లి సినిమాను వీక్షించాల‌ని.. ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా తొలి రోజు థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ కోలాహలం సృష్టించారు. ప‌లు చోట్ల కొమురం భీమ్, అల్లూరి గెట‌ప్‌ల‌లో ఫ్యాన్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి అంద‌రినీ అల‌రించారు.

Tags: RRR Movieఆర్ఆర్ఆర్ మూవీ
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Pomegranate Seeds : రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండు గింజ‌ల‌ను తినండి.. నెల రోజుల్లో అనేక మార్పులు వ‌స్తాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.