Naga Chaitanya : విడాకులతో డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగచైతన్య.. సుమంత్ సంచలన వ్యాఖ్యలు..
Naga Chaitanya : గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుమంత్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన పలు చిత్రాల్లో నటించారు. అయితే ఏవీ ఆయనకు మంచి విజయాన్ని అందించలేకపోయాయి. అలాగే తాజాగా మళ్లీ మొదలైంది అనే మూవీతో పలకరించారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో నేరుగా విడుదలైంది. అయితే ఈ మూవీ కూడా హిట్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే సుమంత్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడారు. నాగచైతన్య, … Read more









