బాహుబలి సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?
కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా తమన్న, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. … Read more









