Bhimla Nayak : దుమ్ము లేపుతున్న భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌.. ప‌వ‌న్ విశ్వ‌రూపం చూపించారు..!

Bhimla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా, నిత్య మీన‌న్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాల‌ని ఫిక్స్ చేశారు. అయితే సోమ‌వారం ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. అయిన‌ప్ప‌టికీ చిత్ర యూనిట్ ట్రైల‌ర్‌ను మాత్రం విడుద‌ల … Read more

Bhimla Nayak : ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దు..

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం సాయంత్రం ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌ను ర‌ద్దు చేశారు. భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన విష‌యం విదిత‌మే. … Read more

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌..

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీని ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయిన‌ప్ప‌టికీ మూవీని రిలీజ్ చేయాల‌నే సిద్ధం అయ్యారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 21వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ను చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. ఈ … Read more

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌..? అందులోనేనా..?

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ అనేక సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుద‌లవుతుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌రల వ్య‌వ‌హారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ మూవీ విడుద‌ల అవుతుందా.. కాదా.. అనే సందేహం ఉండేది. అయితే అంద‌రి అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ ఈ మూవీని … Read more

Bhimla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ళ్లీ నిరాశే.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురు కానుందా..? అంటే అందుకు.. అవున‌నే.. స‌మాధానం వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ భీమ్లా నాయ‌క్ మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాత భావించినా.. ఆ స‌మ‌యంలో ప‌లు ఇత‌ర మూవీలు పోటీకి వ‌స్తుండ‌డం.. మ‌రోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై తేల‌ని విష‌యం.. వంటి అంశాల కార‌ణంగా సినిమాను … Read more

Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ చిత్ర యూనిట్‌కు ఝ‌ల‌క్‌.. పాట‌ను లీక్ చేసిన లీకు వీరులు..

Bhimla Nayak : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి క‌ళావ‌తి అనే సాంగ్‌ను గ‌త 3 రోజుల కింద‌ట కొంద‌రు లీక్ చేసిన విష‌యం విదిత‌మే. ఆ సాంగ్‌ను వాస్త‌వానికి సోమ‌వారం ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా లాంచ్ చేద్దామ‌నుకున్నారు. కానీ సాంగ్ లీక్ కావ‌డంతో ఆ పాట‌ను ఆదివార‌మే విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఇక ఆ సాంగ్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. … Read more