అంటే సుందరానికి, అత్తారింటికి దారేది సినిమాలకు మధ్య ఈ కామన్ పాయింట్ గమనించారా ?
నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన చిత్రం అంటే సుందరానికి. నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సింపుల్ స్టోరీస్ తో ఫన్ జనరేట్ చేస్తూ సక్సెస్ అందుకునే వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే నాని నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వలేదని, కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అవ్వలేదని టాక్. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు అందనంత దూరంలోనే … Read more









