Shyam Singha Roy : ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Shyam Singha Roy : నాని ద్విపాత్రాభినయంలో, సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఇటీవల విడుదలైన చిత్రం.. శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ కోవిడ్ ప్రభావం వల్ల కలెక్షన్లను పెద్దగా రాబట్టలేకపోయిందనే చెప్పవచ్చు. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ శ్యామ్ సింగరాయ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఈ నెల 21వ తేదీన … Read more









