సాయిపల్లవి ఎందుకు అంత విజయవంతం అవుతోంది..? ఆమె సక్సెస్‌కు కారణం ఏంటి..?
ఒక 30 ఏళ్ళ కిందట .. అప్పుల అప్పారావు అని అనే సినిమాలో అన్నపూర్ణ చిరంజీవికి వీరాభిమాని .. అందులో చిరు అంటే ఆవిడకు మితి మీరిన అభిమానం.. ఎంతగా అంటే చిరు మీద అభిమానం చూసి మొగుడి కూడా వదిలేస్తాడు ఆమెను .. హీరో వర్షిప్ ఆ రేంజ్ లో ఉండేది .. అలంటి వారు నిజ జీవితంలో చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్ళను నిజంగానే అందుకోలేని తారలుగా చూశారు ఆ రోజుల్లో. ఒక … Read more









