Sai Pallavi : సాయి పల్లవి మేక‌ప్ వేసుకోకుండానే సినిమాల్లో న‌టిస్తుంది.. ఎందుకో తెలుసా..?

Sai Pallavi : సాయి పల్లవి మళ‌యాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అచ్ఛమైన మళయాళీగా నటించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. అలాగే తెలుగు ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిలోనూ నానికి జోడీగా చలాకీగా నటించి అందరినీ మెప్పించి సినిమా హిట్ విషయంలో తనదైన ముద్రను వేసింది. గ‌త కొంత కాలంగా ఈమె పెళ్లి చేసుకుంటుంద‌నే … Read more

సాయి ప‌ల్ల‌విని బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్.. అంత త‌ప్పు ఏం చేసింది..!

మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సొంత టాలెంట్‌తో మంచి పేరు ప్రఖ్యాత‌లు సాధించింది. ఆచితూచి సినిమాలు చేస్తున్న సాయి ప‌ల్ల‌వి మ‌రి కొద్ది రోజుల‌లో అమ‌ర‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ అంతా భావిస్తుంది. ఇక మూవీకి … Read more

సాయి ప‌ల్ల‌విని బ్యాన్ చేయాల‌ట‌.. ఎందుకు..?

లేడి ప‌వర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి ప‌ల్ల‌వి ఆచి తూచి సినిమాలు చేస్తుంటుంది. . డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ త‌ర్వాత ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన ఈ భామ ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని చిత్రాల‌లో … Read more

సాయి ప‌ల్ల‌వి ముఖంపై ఉండే మొటిమ‌ల వెనుక అంత క‌హానీ ఉందా..?

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. డ్యాన్స్‌తో పాటు అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ తో కుర్రాళ్ల మ‌న‌సులు గెలుచుకున్న లేడి ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస సినిమాల‌తో ప‌ల‌క‌రించిన, అందులో కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో కొంత బ్రేక్ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే అత్యంత‌ స‌హ‌జంగా క‌నిపించ‌డానికి ప్ర‌య‌త్నించే సాయి ప‌ల్ల‌వి.. చివ‌రికీ త‌న మొహంపై ఉన్న మొటిమ‌ల‌ను మేక‌ప్‌తో ఏ మాత్రం క‌వ‌ర్ చేసుకోదు. మాములు … Read more

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి ఎక్క‌డికెళ్లింది ? స‌డెన్‌గా అదృశ్య‌మైపోయింది..!

Sai Pallavi : తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న న‌టీమ‌ణుల్లో సాయిప‌ల్ల‌వి ఒక‌రు. ఈమె సినిమాల్లో ఎలాంటి గ్లామ‌ర్ షో చేయ‌దు. అలాగే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌లోనూ న‌టించ‌దు. తాను ఎలా ఉందో అలాగే అంద‌రికీ క‌నిపించాల‌ని ఆమె కోరుకుంటుంది. అందుక‌నే ఆమెను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. సాయిప‌ల్ల‌వికి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఆమె డ్యాన్స్ … Read more

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి.. లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్..!

Sai Pallavi : ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి నటిగా, డ్యాన్స‌ర్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న సాయిప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినీ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈమెను ఆకాశానికెత్తేశారు. సాయిప‌ల్ల‌విని లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని సంబోధించారు. శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన మూవీ ఆడాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ … Read more

Sai Pallavi : అసౌకర్యానికి గురి చేసే ప్రశ్న అడిగిన జర్నలిస్టు.. ఫైర్‌ అయిన సాయిపల్లవి..!

Sai Pallavi : నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. శ్యామ్‌ సింగరాయ్‌. ప్రస్తుతం ఈ మూవీకి గాను చిత్ర యూనిట్‌ ప్రమోషన్లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా ఓ టీవీ చానల్‌కు వీరు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది. ఇటీవలే విడుదలైన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో నాని, కృతి శెట్టిలకు చెందిన … Read more