Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sai Pallavi : సాయి పల్లవి మేక‌ప్ వేసుకోకుండానే సినిమాల్లో న‌టిస్తుంది.. ఎందుకో తెలుసా..?

Admin by Admin
November 2, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sai Pallavi : సాయి పల్లవి మళ‌యాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అచ్ఛమైన మళయాళీగా నటించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. అలాగే తెలుగు ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిలోనూ నానికి జోడీగా చలాకీగా నటించి అందరినీ మెప్పించి సినిమా హిట్ విషయంలో తనదైన ముద్రను వేసింది. గ‌త కొంత కాలంగా ఈమె పెళ్లి చేసుకుంటుంద‌నే వార్త‌లు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి.

ఇక సాయిప‌ల్ల‌వి త‌న ముఖానికి ఎలాంటి క్రీమ్‌లు, పౌడ‌ర్‌లు రాసుకోదు. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా తెలియ‌జేసింది. అప్ప‌ట్లో ఆమె న‌టించిన క‌ణం అనే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయిప‌ల్ల‌వి త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విషయాల‌ను తెలియ‌జేసింది. త‌న‌ను మేక‌ప్ వేసుకోకుండానే న‌టించాల‌ని ఆల్ఫోన్స్ పుతెరిన్ చెప్పాడ‌ని.. అందుక‌నే ప్రేమ‌మ్ ద‌ర్శ‌కుడి సూచ‌న మేర‌కు అప్ప‌టి నుంచి తాను మేక‌ప్ వేసుకోవ‌డం లేద‌ని తెలిపింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

this is the reason why sai pallavi acts without makeup

ఇక సహజంగా నటించమని ఆయనే ప్రోత్సహించినట్లు వెల్లడించింది. ఆల్ఫోన్స్‌ తోపాటు తాను పనిచేసిన దర్శకులందరూ త‌న‌ ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని తెలియ‌జేసింది. అందుక‌నే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి తాను మేకప్ లేకుండా నటిస్తున్నాన‌ని వివరించింది. ఇక సాయిప‌ల్ల‌వి సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌కు చెందిన ఎలాంటి యాడ్స్‌లోనూ న‌టించ‌డం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా స‌రే తాను ఆ యాడ్స్ చేయ‌న‌ని స్ప‌ష్టంగా చెప్పేసింది. క‌నుక‌నే ఆమె అంటే చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు.

Tags: Sai Pallavi
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chanakya Niti : ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.