Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

Admin by Admin
August 7, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వాన్నే కాదు, సినీ వారసుడిగా సినిమా రంగంలో అద్వితీయమైన నటనతో అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సాధించారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణకి వసుంధర దేవితో 1982 డిసెంబర్ 8వ తేదీన వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఒక విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలకృష్ణ పెళ్లి రోజు ఆయన తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ లేకపోవడంపై అప్పట్లో పెద్ద చర్చ సాగింది. కానీ దీనిపై చాలామందికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం తెలియదు. అసలు బాలకృష్ణకు పెళ్ళి ఎవరు కుదిర్చారు? ఆ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదు? దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

నందమూరి తారక రామారావు సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత చాలా బిజీగా మారిపోయారు. అయితే ఆయన పార్టీ స్థాపించడానికంటే ముందే రామోజీరావు ఈనాడు పేపర్ కి అధినేతగా ఉన్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. అలా ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ కి ఓ సందర్భంలో ఓ అమ్మాయి టీ తీసుకువచ్చి ఇచ్చింది. ఆ టీ తీసుకున్న ఎన్టీఆర్ ఈ అమ్మాయి ఎవరు అని రామోజీరావును అడిగారట. దీంతో రామోజీరావు నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురు అని చెప్పారట. దేవరపల్లి సూర్యరావు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ కి అధినేత. సహజంగానే వసుంధర దేవి కోట్ల ఆస్తికి వారసురాలు.

why sr ntr and hari krishna did not attend balakrishna marriage

వసుంధర దేవి అంటే రామోజీరావు, ఆయన సతీమణికి చాలా ఇష్టమట. అందుకే తరచూ వీరి ఇంట్లోనే ఆమె ఉండేదట. ఈ క్రమంలోనే రామోజీరావు, ఎన్టీఆర్ బాలకృష్ణ వివాహం గురించి కూడా చర్చించి ఆ అమ్మాయి బాలకృష్ణకి అయితే ఎలా ఉంటుందని అడిగారట. దీంతో రామోజీరావు కూడా చాలా బాగుంటుందని ఆనందపడ్డాడట. ఇంకేముంది వారం రోజులలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పెళ్ళి కూడా పెట్టేసుకున్నారు. అయితే పెళ్లికి మాత్రం ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాలేదట. దీంతో ఆ పెళ్లి సత్సంగాన్ని మొత్తం రామోజీరావు దగ్గర ఉండి చూసుకున్నారట. వారు బాలకృష్ణ పెళ్ళికి హాజరు కాకపోవడానికి కారణం ఎన్టీఆర్, హరికృష్ణ ఓ అర్జంట్ మీటింగులో ఉండడమేనట. ఇక బాలకృష్ణ పెళ్లి పెద్దగా రామోజీరావు దగ్గరుండి వారి పెళ్లి చేయించారు.

Tags: Balakrishna
Previous Post

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
ఆధ్యాత్మికం

వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే.. ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

September 23, 2025
lifestyle

చాణక్య నీతి ప్రకారం ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవాలంటే 5 చిట్కాలు పాటించండి..!

September 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

by Admin
September 24, 2025

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
food

Tomato Drumstick Curry : పోష‌కాల‌కు నెల‌వు మున‌క్కాయ‌లు.. వాటితో కూర ఇలా చేస్తే బాగుంటుంది..!

by D
April 24, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.