కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయ‌న యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని ఆట ప‌ట్టించే వారా..? ఎందుక‌ని..?

సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయన యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని పిలిచేవారు. ఇందుకు ఉన్నవి రెండే కారణాలు – మొదటిది – ఆరోజుల్లో జరిగిన ఫ్యాన్ వార్, అదే అభిమానుల యుద్ధం. రెండవది – కృష్ణ చేసే డ్యాన్స్. 1970ల్లో కృష్ణ తెలుగు సినిమా తెరకు స్టార్‌డమ్ తీసుకువచ్చారు. కొత్త తరహా సినిమా ధోరణులు వచ్చాయి. ఫైట్లు, భారీ సెట్టింగులు, విదేశీ సినిమాల అనుకరణలు, లౌడ్‌ కథలు, సినిమాల్లో కొత్త సాంకేతికత, సగటు ప్రేక్షకుడిని … Read more

Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను హీరోగా ప‌నికి రావ‌న్నారు.. అప్పుడు ఆయ‌న త‌మ్ముడు ఆదిశేష‌గిరి రావు ఏం చేశారో తెలుసా..?

Super Star Krishna : డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నటన మీద ఆసక్తితో 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి. తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ … Read more

Nagarjuna : నాగార్జున అలా చేయడంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌.. ఇంతకీ ఏం జ‌రిగిదంటే..?

Nagarjuna : మల్టీస్టారర్ సినిమా అన్నప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొంచెం తేడా కొట్టినా అభిమానులు హర్ట్ అవుతారు.ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి త‌క్కువగా ఉంది. పాత్ర‌కు ప్రాధాన్య‌త కూడా త‌క్కువ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి పై ట్రోల్స్ కూడా చేశారు. కొంత‌మంది అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు నెగిటివ్ ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టారు. అయితే ఇలాంటి గొడవలు … Read more

Movies : ఎన్‌టీఆర్‌కి వ్య‌తిరేకంగా.. కృష్ణ తీసిన సినిమాలు ఇవే..!

Movies : అప్పట్లో నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య చాలా వార్ నడిచింది. ఏకంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి వదిలారు కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కృష్ణ తీసిన ఈనాడు మూవీ ఎన్టీఆర్ పార్టీ విజయానికి దోహద పడింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరడంతో ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ డైరెక్ట్ … Read more