Pathala Bhairavi : పాతాళభైరవి సినిమాకు ఎన్‌టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే.. షాకవుతారు..!
Pathala Bhairavi : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి.. ఆయన నటన గురించి.. డైలాగుల గురించి.. సేవాగుణం గురించి .. ఎంత చెప్పిన తక్కువే. ఎన్టీఆర్ కుటుంబ కథా చిత్రాల్లోనే కాకుండా ప్రేమ కథ, పౌరాణిక చిత్రాలతో కూడా ప్రేక్షకులను బాగా అలరించారు. ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటించిన సూపర్ హిట్ చిత్రాలలో పాతాళభైరవి సినిమా కూడా ఒకటి. 1951 … Read more









