విల‌న్‌గా స‌త్య‌నారాయ‌ణ‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన ఎన్‌టీఆర్‌.. ఏ సినిమాలో అంటే..?

ఎన్టీఆర్ ఎదురుగా విలన్ గా నటించి మెప్పించాలంటే అంత సులువైన విషయం కాదు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అప్పుడప్పుడే వారు ఇండస్ట్రీలో రచయితలుగా ఎదుగుతున్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ నటిస్తున్న నా దేశం చిత్రానికి కూడా రచయితలం అని పరుచూరి తెలిపారు. ఫస్ట్ హాఫ్ కథ మొత్తం బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు. కథ మధ్యలో … Read more

ఇండస్ట్రీలోకి రాకముందే విశ్వనాథ్ కు ఎన్టీఆర్ కు పరిచయం ఉందని మీకు తెలుసా..!!

ఇండస్ట్రీ లోకి రాకముందు నుండే ఎన్టీఆర్‌ కు విశ్వనాథ్‌తో పరిచయం ఉందన్నారు. గుంటూరు ac కాలేజ్‌ లో ఇంటర్‌, హిందూ కాలేజ్‌లో డిగ్రి చదివారు విశ్వనాథ్‌. హిందూ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఎన్టీఆర్‌ ఆయనకు సీనియర్‌. చదువు పూర్తయిన వెంటనే గుంటూరు సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌ లో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్‌. ఆయన రోజు విజయవాడ నుండి ట్రైన్‌ లో గుంటూరు వస్తుండేవారు. ఇదే ట్రైన్ లో కాలేజీకి విశ్వనాథ్ కూడా వెళ్లేవారు. అలా రైలులో ఏర్పడ్డ … Read more

సీనియర్ ఎన్టీఆర్ కి రాజేంద్రప్రసాద్ కి మధ్య ఉన్న అనుబంధం ఎంతమందికి తెలుసు ?

నట కిరీటిగా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఏ సినిమా చేసిన తన నటనను హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజేంద్రప్రసాద్ చేయని క్యారెక్టర్ లేదు, వేయని పాత్ర లేదు. మేడం సినిమాలో ఈయన లేడీ గెటప్ లో కూడా నటించడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. గ‌తంలో సంక్రాంతి కానుకగా విడుదలైన బాబి – … Read more

1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కరణాలను, మునసబులను ఎందుకు తొల‌గించారు..?

ఒక మాట అయితే విన్నాను. ఎన్టీ రామారావు నిమ్మకూరులో ఉండగా ఆయ‌న‌కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ కారణాలు చూపి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ వ్యవస్థ మీద రామారావుకి ఎక్కువగా కోపం ఉంది అనే మాట బయటికి వచ్చింది. అనుకోకుండా ఎన్టీఆర్ సీఎం అయ్యారు తెలుగుదేశం పార్టీ పెట్టి. అవకాశం దొరికింది ఈ వ్యవస్థను రద్దు చేయాలి అనుకున్నారు. మంచి చెడు ప్రతి చోటా ఉంటుంది రిజిస్టర్ ఆఫీసులో తాలూకా ఆఫీసులో అన్ని … Read more

అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే

కొన్ని దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విపరీతమైన పోటీ ఉందనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో డైలాగ్ డెలివరీ తో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. తన సినిమాలలో చాలా సినిమాల ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. మాస్ లో ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా కృష్ణకు పేరుంది. రాజకీయ పరంగా సీనియర్ ఎన్టీఆర్ ను … Read more

ఎన్టీఆర్ హయాంలో టిఫిన్ ధరలు తగ్గించాలని జీవో తెచ్చారు తెలుసా? ఇడ్లీ, దోశ ఎంత అంటే?

ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. ఆరుపదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి, అధికారంలోకి రావడమే విశేషమైతే, ఏడున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయము ఓ అసాధారణ సంస్కరణ. రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజా నాయకుడయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది. ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చిన, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంచిన, … Read more

ఎన్టీఆర్ పార్టీకి తెలుగు దేశం అని పెట్టడం వెనుక ఎస్వీ రంగారావు సలహా ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీనీ ఓ లెవెల్ లో నిలబెట్టిన నటుల్లో ఎస్ వి రంగారావుకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈయన ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్. వి.రంగారావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నటుడు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ ఇండస్ట్రీ లోనే. అయితే అప్పట్లో ఎస్.వి.రంగారావు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారట. ఏమైనా రాజకీయ చర్చలు వచ్చినప్పుడు కాంగ్రెస్ … Read more

ఎన్టీఆర్ కెరీర్ లో ఒక్కరోజు కూడా ఆడని పరమ చెత్త సినిమా ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా పోస్టర్లలో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు థియేటర్లకు వెళ్లిపోయేవారు. ఆయననూ తన కుటుంబ సభ్యుడి లాగా భావించేవారు. అంతేకాదు ఆయనను ఆప్యాయంగా పిలిచేవారు. అంతలా తన పాత్రలతో అభిమానులపై సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్రవేశారు. అయితే ఈయన కెరియర్ లో కూడా ఒక ఘోర డిజాస్టర్ మూవీ … Read more

చిరంజీవి అల్లుడా మజాకా సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం వెనుక ఇంత కథ నడిచిందా..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి మెగాస్టార్ గా మారాడు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు నిర్మించి విజయం అందుకున్నాడు. చిరంజీవి కంటే ముందు ఆయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు తీసి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవితో సినిమాలు తీసాడు. ఘరానా మొగుడు సినిమా విజయవంతమైన … Read more

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు ఏం జ‌రిగిందో తెలుసా..?

Sr NTR : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు భౌతికంగ మ‌న మ‌ధ్య‌న లేక‌పోయిన ఆయ‌న జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ మ‌న క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం సృష్టించిన గొప్ప నటుడు .ఆయ‌న పేరు వింటేనే మనసులో ఏదో తెలియని చలనం వస్తుంది. తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని అన్నగారు అని అభిమానంగా పిలుచుకుంటారు. ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన వెన్నుపోటు అని చాలా మంది … Read more