సీనియర్ ఎన్టీఆర్ కి రాజేంద్రప్రసాద్ కి మధ్య ఉన్న అనుబంధం ఎంతమందికి తెలుసు ?
నట కిరీటిగా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఏ సినిమా చేసిన తన నటనను హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాన్ని పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజేంద్రప్రసాద్ చేయని క్యారెక్టర్ లేదు, వేయని పాత్ర లేదు. మేడం సినిమాలో ఈయన లేడీ గెటప్ లో కూడా నటించడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. గతంలో సంక్రాంతి కానుకగా విడుదలైన బాబి – … Read more









