Son of India Movie Review : మోహ‌న్ బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ..!

Son of India Movie Review : మోహ‌న్ బాబు, శ్రీ‌కాంత్‌, ప్ర‌గ్యా జైస్వాల్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో త‌నికెళ్ల భ‌ర‌ణి, న‌రేష్‌, అలీ, వెన్నెల కిషోర్‌, పృథ్వీ రాజ్‌, ర‌ఘు బాబు, రాజా ర‌వీంద్ర‌, ర‌వి ప్ర‌కాష్ లు ఇతర పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. ఒక ప్ర‌ముఖ కేంద్ర మంత్రి, … Read more

Naresh : న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై ఫ్యాన్స్ మండిపాటు.. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు ?

Naresh : ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయ‌న ఉన్నంత కాలం ఏదైనా స‌మ‌స్య ఉంటే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిష్కరించుకునే వారు. కానీ ఆయ‌న పోయాక‌.. ప‌రిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అస‌లు వ‌ర్గాలు బ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆ ఎన్నిక‌ల అనంత‌రం మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాను … Read more

Mohan Babu : రాజ‌కీయాల‌పై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Mohan Babu : ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు తాజాగా న‌టించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈనెల 18వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల ప‌ట్ల ప్ర‌స్తుతం ఆయ‌న త‌నకు ఉన్న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు రోజు రోజుకీ మ‌రింత దిగ‌జారిపోతున్నాయ‌ని మోహ‌న్ బాబు అన్నారు. అప్ప‌ట్లో రాజ‌కీయాలు … Read more