Naresh : త‌న భార్య గురించి అస‌లు నిజం చెప్పిన న‌రేష్..!

Naresh : ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి కొంద‌రిని మోసం చేసి పెద్ద ఎత్తున డ‌బ్బులు వ‌సూలు చేసిన విష‌యం విదిత‌మే. అధిక లాభాలు అందిస్తాన‌ని చెప్పి చాలా మంది వ‌ద్ద ఆమె డ‌బ్బులు వ‌సూలు చేసింది. ఆ త‌రువాత ఆమె తాను చెప్పిన‌ట్లుగా డ‌బ్బులు ఇవ్వ‌లేదు. దీంతో కొంద‌రు బాధితులు గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో ఆమెపై ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే త‌న భార్య గురించి న‌రేష్ … Read more

Naresh : న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై ఫ్యాన్స్ మండిపాటు.. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు ?

Naresh : ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు క‌న్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయ‌న ఉన్నంత కాలం ఏదైనా స‌మ‌స్య ఉంటే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిష్కరించుకునే వారు. కానీ ఆయ‌న పోయాక‌.. ప‌రిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అస‌లు వ‌ర్గాలు బ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆ ఎన్నిక‌ల అనంత‌రం మంచు విష్ణు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాను … Read more