Son of India Movie Review : మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ రివ్యూ..!
Son of India Movie Review : మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తనికెళ్ల భరణి, నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృథ్వీ రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్ లు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ.. ఒక ప్రముఖ కేంద్ర మంత్రి, … Read more









