Puneeth Rajkumar : ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాతో హిట్ అందుకున్న పునీత్.. అదేంటో తెలుసా..?
Puneeth Rajkumar : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆంధ్రావాలా. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్రం భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. సింహాద్రి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. దీనికోసం … Read more









