Aadavallu Meeku Joharlu Movie Review : ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ..!
Aadavallu Meeku Joharlu Movie Review : శర్వానంద్,రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడుతున్న శర్వానంద్‌కు ఈ సినిమా అయినా హిట్‌ను అందించిందా.. లేదా.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కథ.. చిరు (శర్వానంద్)కు వయస్సు మీద పడుతుంటుంది. కానీ పెళ్లి కాదు. తన … Read more









