Pooja Hegde : స్టార్ హీరోకి క్షమాపణలు చెప్పిన పూజా హెగ్డే.. అందుకే వివాదం సద్దుమణిగిందా ?
Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్‌కి చేరుకుంది. పూజా చివరిగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుదల కానుండగా, ప్రస్తుతం ఈ మూవీ … Read more









