విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది. అయితే, విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదట పట్టాభిషేకం సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా … Read more

చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు చాలా మట్టుకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లో చిరంజీవి, విజయశాంతి జోడి కి స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే చిరంజీవి, విజయశాంతి జోడిగా నటించి, హిట్ కొట్టిన సినిమా వివరాలు తెలుసుకుందాం. చిరు, విజయశాంతి లు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘సంఘర్షణ’ సినిమాలో … Read more

విజ‌య‌శాంతి, చిరంజీవి 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కార‌ణం ఏంటి..?

విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్‌లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది. ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఈ సీనియర్ నటి.. చిరంజీవి, బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోల‌తో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ, విజయశాంతి … Read more

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయాల‌నే కాదు హీరోయిన్ నమ్ర‌త హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో అనుబంధం ఉంది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి. … Read more

Vijaya Shanti : విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Vijaya Shanti : చిన్నవయసులోనే వెండి తెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఓసేయ్ రాములమ్మా … Read more

Vijaya Shanti : మంటల్లో చిక్కుకున్న విజ‌య‌శాంతిని ప్రాణాల‌కి తెగించి కాపాడిన స్టార్ హీరో ఎవ‌రంటే..!

Vijaya Shanti : విజ‌య‌శాంతి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు టాప్ హీరోల‌కి పోటీగా న‌టించి మెప్పించింది. స్టార్ హీరోల స‌ర‌స‌న హీరోయిన్‌గా రాణిస్తున్న స‌మ‌యంలోనే యాక్ష‌న్ సినిమాల‌తో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది విజ‌య‌శాంతి. అయితే రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత సినిమాలు చేయ‌డం త‌గ్గిస్తూ వ‌చ్చారు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వ‌చ్చిన విజ‌య‌శాంతి దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన … Read more