పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న మహేష్.. ఆయనకి నమ్రత పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా…?
నమ్రత, మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రత, మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు … Read more









