Poorna : కళావతి పాటకు డ్యాన్స్ చేసిన నటి పూర్ణ.. అదిరిపోయిందిగా..!
Poorna : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీలోంచి ఇటీవలే కళావతి పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రీతిలో స్పందన లభిస్తోంది. అందులో భాగంగానే ఈ పాటకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్టెప్పులేశారు. మహేష్ బాబు కుమార్తె సితార, ఆయన సోదరి మంజుల ఈ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఇక తాజాగా నటి పూర్ణ కూడా … Read more









