IPL 2022 : సన్ రైజర్స్ జట్టు ప్రాక్టీస్.. భారీ సిక్స్ బాదిన కేన్ విలియమ్సన్.. వీడియో..!
IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఆయా జట్లకు చెందిన ప్లేయర్లు టీమ్‌లతో కలిసి ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశారు. కాగా గత సీజన్లో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతోంది. అందులో భాగంగానే ఆ జట్టు ప్లేయర్లు నెట్స్‌లో … Read more









